మీరు సెల్ఫీలు ఎక్కువగా తీసుకుంటారా.....అయితే ఇది తప్పకుండా చదవాల్సిందే!

మీరు సెల్ఫీలు ఎక్కువగా తీసుకుంటారా.....అయితే ఇది తప్పకుండా చదవాల్సిందే!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘సెల్ఫీ’ ఓక ట్రెండ్ గా మారిపోయింది.అయితే సెల్ఫీ తీసుకోవడం ద్వారా చర్మం ముడతలు పడే అవకాశం ఉందని లండన్ లోని లినియా స్కిన్ క్లినిక్ మెడికల్ డైరెక్టర్ సిమోన్ జోకీ తన తాజా పరిశోధనలో వెల్లడించరు.మనం సెల్ఫీ తీసుకుంటున్నపుడు ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ చర్మం పై ప్రభావం చూపడం వల్ల ముడతలు పడతయని తెలిపారు.

కాగా ఫోన్ ఏ వైపున పట్టుకుని మనం మాట్లాడతామో, ఆ వైపు స్కిన్ పై రేడియేషన్ ప్రభావం ఎక్కువ చూపుతుందని ఆయన తెలిపారు. అయితే రేడియేషన్ కారణంగా ఏర్పడే చర్మ సమస్యలకు ఎలాంటి లోషన్స్ పనిచేయవని చెప్పారు. మెయిన్ గా సెల్ఫీల పిచ్చి ఎక్కువగా ఉన్న వారు ఈ రేడియేషన్ బారిన పడతారని.చిన్న వయస్సులోనే చర్మం ముడతలు పడి వృద్ధాప్యఛాయలు ఏర్పడేలా చేస్తాయని అన్నారు.
దిని వలన DNA Damage అవుతుంది అని తెలింది 
Now a days everyone takes selfies extremely,Constantly exposing your face to the light and radiation from smartphones may damage your skin, speed up ageing and promote wrinkles, dermatologists have warned.
Recent reports can tell which hand a person holds their phone in just by looking at which side of the face is most damaged they said.
Those who take a lot of selfies thet suffered from many skin diseases. Even the blue light we get from our screens can damage our skin," said Simon Zoakei, Medical director of the Linia Skin Clinic in the UK.
Experts feel that electromagnetic radiation from mobile phones ages skin by damaging the DNA. It can cause breaks in the DNA strand which can prevent skin repairing itself and place oxidative stress on cells, ultimately promoting wrinkles.

Post a Comment

0 Comments